Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Grama sachivalayam Model Paper 25 Bits with Answers | గ్రామ సచివాలయం అద్బుతమైన 25 ప్రశ్నలు జవాబులు

1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యం వేగవంతమైన, నిలకడగల, ఆధిక


A) ఎగుమతుల వృద్ధి
B) మూలధన వృద్ధి
C) సమ్మిళిత వృద్ధి ( ans)
D) అన్నీ

2) స్మార్డ్ ఏపీ పధకం ఏ ప్రణాళిక లో స్థాపించారు ?


A) 13 వ
B) 10 వ
C) 12 వ ( Ans)
D) 11 వ

3) ఈ పాస్ పధకం ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశ పెట్టరు?


A) 6 వ
B) 7 వ
C) 8 వ
D) 12 వ ( Ans)

4) MUDRA BANK ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ?


A) ఏప్రిల్ 10, 2015
B) ఏప్రిల్ 8, 2015 ( Ans)
C) ఏప్రిల్ 9, 2015
D) ఏదికాదు

[Sassy_Social_Share]

5) కున్నార్ బైను మాయేరూన్ పధకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?


A) మహరాష్ట్ర
B) ఆంధ్రప్రదేశ్
C) గుజరాత్ ( Ans)
D) ఏదీకాదు

[adinserter block="2"]

6) ఇంకుడు గుంతలు ప్రధాన లక్ష్యం ?


A) తాగునీటి అవసరాలను తీర్చడం
B) సాగునీటి అవసరాలను తీర్చడం
C) ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం
D) అన్నియు ( Ans)

7) AP లో రైతు బజార్లు ఎప్పుడు ఏర్పాటు చేసారు ?


A) 2000
B) 1999 ( Ans)
C) 2002
D) 2001

8) CAPART ( కాపార్డ్) ను ఎప్పుడు ప్రారంభించారు ?


A) 1994
B) 1988
C) 1996
D) 1986 ( Ans)

9) రాష్ట్రీయ గ్రామ్ స్వరోజ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు ?


A) 2006 (Ans)
B) 2005
C) 2010
D) 2009

10) కేంద్ర గిడ్డంగుల సంస్థను ప్రారంభించిన సంవత్సరం ?


A) 1957 ( Ans)
B) 1965
C) 1954
D) 2010

[adinserter block="1"]

11) గిరిజనుల చట్టలలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది.


A) రాష్ట్రపతి
B) హైకోర్టు
C) ముఖ్యమంత్రి
D) గవర్నర్ ( Ans)

12) భారత దేశం లో పట్టును అధికంగా ఉత్త్పతి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం లో ఉంది ?


A) నాలుగవ స్థానం
B) మొదటి స్థానం
C) రెండవ స్థానం ( Ans)
D) మూడవ స్థానం

13) A.P లో సూక్ష్మ, చిన్న తరహ పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా గల జిల్లా ?


A) ప్రకాశం
B) విశాఖపట్నం
C) గుంటూరు ( Ans)
D) నెల్లూరు

14) కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత ?


A)1661
B) 1010
C) 1110
D) 1551 (ans)

15) అంతర్జాతీయ మహిళా దశాబ్థం ?


A) 1985-1995
B) 1976-85 ( Ans)
C) 2005-2015
D) 1999-2008

[adinserter block="2"]

16) స్త్రీ సాధికారతను పెంపొందించే పధకాలలో ముఖ్యమైనది ?


A) JKY
B) DWACRA ( Ans)
C) JSY
D) పైవన్నీయు

17) నూతన జాతీయ మహిళా సాధికారత విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?


A) 2016 ( Ans)
B) 2013
C) 2015
D) 2014

18) సాధికారత అనగా ఏమిటి ?


A) అధికార దత్తత
B) అధికార బదలాయింపు
C) స్వయం నిర్ణయాధికారం ( Ans)
D) పై అన్నియు

19) A.P రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ?


A) విశాఖపట్నం
B) హైదరాబాద్
C) విజయవాడ ( Ans)
D) గుంటూరు

20) పాల వెల్లువ ప్రారంభం ఎప్పుడు జరిగింది ?


A) 1970 ( Ans)
B) 1972
C) 1969
D) 1971

[adinserter block="1"]

21) గ్రామ పంచాయితీలలో జననము, మరణము రిజిస్టర్ ఎవరు చేస్తారు ?


A) MRO
B) సర్పంచ్
C) పంచాయితీ కార్యదర్సి ( Ans)
D) RI

22) ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?


A) మూలధనం = ఆస్తుల - అప్పులు ( Ans)
B) అప్పులు = మూలధనం+ఆస్తులు
C) మూలధనం =ఆస్తులు x అప్పులు
D) ఆస్తులు = అప్పులు x మూలధనం

23) నీలి విప్లవం దేనికి సంబంధించినది ?


A) పాల
B) నూనె గింజల
C) చేపల ( Ans)
D) ఆహర

24) భారత వ్యవసాయ రంగంలో సాధారణం గా ఏరకమైన నిరుద్యోగం ఉంటుంది ?


A) డిస్‌గైజ్‌డ్
B) సీజనల్ ( Ans)
C) స్ట్రక్చరల్
D) ప్రిక్షనల్

25) 73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకి దాఖలు పడవలసిన నిధులు ఏ షెడ్యూలు లో పొందుపరచబడినవి?


A) 11 వ షెడ్యూల్ ( Ans)
B) 10 వ షెడ్యూల్
C) 13 వ షెడ్యూల్
D) 12 వ షెడ్యూల్  

Post a Comment

3 Comments

  1. nice good one thank you helpfull but wanted more bits to prepare please do that

    ReplyDelete