రైల్వే మరియు గ్రూప్ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది . ఈ బిట్స్ నేర్చుకోవడం వలన మీరు రైల్వే మరియు గ్రూప్ , మరియు ఇతర పరీక్షలలో ఎక్కువ మార్కులు సాదించవచ్చును. RRB NTPC Other Exams General Knowledge Bits
1) భారత్ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ?
A) 1950 జనవరి 26 .
2) 2019 జనవరి 12 వరకు భారత్ రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరించారు ?
A) 103 సార్లు .
3) ప్రాధమిక హక్కులు రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ?
A) రాష్ట్రపతి .
4) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్ళకు తాగించారు ?
A) 61 వ సవరణ (1988 ) .
5) 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 లో ఏ ప్రధన మంత్రి హయాంలో జరిగింది ?
A) పి . వి . నరసింహారావు .
6) సైకాలజీ అనే పదం ఏ భాష నుండి ఉద్బవ వించింది ?
A) గ్రీకు .
7) శరీరానికి రక్షక భటులు గా వ్యవహరించేవి ?
A) తెల్ల రక్త కణాలు .
8)షేర్షా ఏ వంశస్థుడు ?
A) సుర్ .
9)క్రికెట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్ట మొదటి భారతీయ బ్యాంక్ ఏది ?
A) పంజాబ్ నేషనల్ బ్యాంక్ .
10)భారత దేశం లో మొదటి 'మున్సిపల్ కార్పొరేషన్ ' ను ఎక్కడ స్థాపించారు ?
A) మద్రాసు లో .
11)డేవిస్ కప్ ఏ క్రీడకు సంబందించినది ?
A) టెన్నిస్ .
12)మొదటి లోకసభ తొలి సారి గా ఎప్పుడు సమావేశమైంది ?
A) 1952 మే 13 .
13)బి జె పి సభ్యునిగా ఉండి రాష్ట్రపతి అభ్యర్ది గా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు ?
A) రామ్ నాథ్ కోవింద్ .
14) మొదటి భారతీయ టాకీ చిత్రం ?
A) ఆలం ఆరా .
15)దేశం లో మొదటి బాల నటి ?
A) మందాకిని (ఫాల్కే కుమార్తె ).
16)ప్రధాన ఎన్నికల కమిష నర్ తో పాటు ఎన్నికలు సంఘం లో ఉండాల్సిన ఇతర ఎన్నికల కమిషనర్ల సంఖ్య నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది ?
A) రాస్ట్రపతి .
17)రాజ్యాంగం లో ఏ నిభందన 'గ్రామ సభ ' ఏర్పాటు గురుంచి వివరిస్తోంది ?
A) 243 ఎ నిభందన .
18) గ్రామ పంచాయతీ లకు రాజ్యాంగ బద్ద హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది ?
A) 73 వ సవరణ (1993).
19)73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 లో ఏ ప్రధాన మంత్రి హయాం లో జరిగింది ?
A) పి . వి నరసిం హారావు .
20)ఏ నిభందన ప్రకారం గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది ?
A) 213 వ నిభందన .
మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.
0 Comments