ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ ఒక శుభవార్తను అందించింది.
ఆర్టీసీ బస్ కు సంబంధించిన అన్ని బస్ సర్వీసెస్ లో ఏప్రిల్ 1వ తేది నుండి 60 సంవత్సరాలు పైబడిన వయసు గల వారికి బస్ చార్జీలలో 25% రాయితీను కల్పిస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ 1వ తేది నుండి 60 సంవత్సరాలు పైబడిన వారు వృద్దులు ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ముందు టిక్కెట్లు పొందే సమయంలో తమ తమ ఆధార్ కార్డు,
సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు ను కండక్టర్ కు చూపించి ఈ బస్ టికెట్స్ 25 % రాయితీను పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ ఉత్తర్వులలో పొందుపరిచింది.
ఏపీఎస్ఆర్టీసీ లో 1852 ఉద్యోగాల భర్తీ పై మంత్రివర్యులు ముఖ్య ప్రకటన Click Here

0 Comments