Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Recruitment : రైల్వే లో 10292 పోస్టులు, పరీక్ష లేదు అప్లై చేసుకోండి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న వెస్ట్రన్ రైల్వే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు: 

1). ఇవి భారతీయ రైల్వే కు సంబంధించిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

4). గౌరవ స్థాయిలో  స్టై ఫండ్స్.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెస్ట్రన్ రైల్వే నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన గురించి మనం మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది     :    మే 28, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :   జూన్ 27, 2022

జోన్ లు వారిగా ఖాళీలు :

వెస్ట్రన్ రైల్వే                    - 3612

ఈశాన్య సరిహద్దు రైల్వే -  5636

సౌత్ ఈస్ట్ రైల్వే              - 1044

మొత్తం ఖాళీలు:

10292

వెస్ట్రన్ రైల్వే విభాగాల వారీగా ఖాళీలు  :

ఫిట్టర్                                  -        941

వెల్డర్                                   -       378

కార్పెంటర్                            -       221

పెయింటర్                            -      213

డీజిల్ మెకానిక్                      -     209

మెకానిక్ మోటార్ వెహికల్      -       15

ఎలక్ట్రీషియన్                         -    639

ఎలక్ట్రానిక్ మెకానిక్                -    112

వైర్ మెన్                                -      14

రిఫ్రిజీరేటర్ (ఏసీ - మెకానిక్ )   -     147

పైప్ ఫిట్టర్                              -     186

ప్లంబర్                                   -     126

డ్రాఫ్ట్స్ మెన్ ( సివిల్ )              -       88

పస్సా                                     -      252

స్టేనో గ్రాఫర్                              -         8

మెషినిస్ట్                                  -       26

టర్నర్                                      -      37

ఈశాన్య సరిహద్దు రైల్వే యూనిట్/వర్క్ షాప్:

కతిహార్ వర్క్‌షాప్- 919

అలీపుర్దువార్ -522

రంగియా -551

లమ్డింగ్ , S&T/వర్క్‌షాప్/MLG (PNO) & ట్రాక్ మెషిన్/MLG-1140

టిన్సుకియా -547

న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్-1110

డిబ్రూగర్ వర్క్‌షాప్  -847

సౌత్ ఈస్ట్ రైల్వే: 

నాగపూర్ డివిజన్ - 980

మోతిబగ్ వర్క్‌షాప్- 94

పోస్టులు   :

మొత్తం 10292 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు   :

గుర్తింపు పొందిన బోర్డుల నుండి 50% మార్కులతో 10వ తరగతిను 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ లో పూర్తి చేయవలెను.

మరియు ఎన్సీవీటీ /ఎస్సీవీటీ నుండి సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు   :

15 నుండి 24 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకి 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

100 రూపాయలును అభ్యర్థులు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులు /మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు అని ప్రకటనలో తెలిపారు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్ ను ఆధారంగా చేసుకుని, మెరిట్ లిస్ట్ ద్వారా ఈ అప్ప్రెంటీస్ ట్రైనింగ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ లభించనున్నాయి.

3 zone Notifications

Northeast Frontier website

RRC Western Railway website

South East Central Railway website

Post a Comment

0 Comments