Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB CBT 2 Exam Update 2022 : ఏపీ & తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే పరీక్షలు వ్రాయబోతున్న అభ్యర్థులకు వెరీ గుడ్ న్యూస్

గడిచిన రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ సీబీటీ - 1 పరీక్షలు వ్రాసి షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు లెవెల్ -4 మరియు పే లెవెల్ - 6 పోస్టులకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ-2) పరీక్షల యొక్క షెడ్యూల్ ను గడిచిన నెలలో ఇండియన్  రైల్వే బోర్డు ప్రకటించిన సంగతి మనకు  విధితమే.

RRB CBT 2 Exam Update 2022

ఈ సీబీటీ - 2 పరీక్షలను ఈ నెల అనగా  మే 9 మరియు మే 10వ తేదీలలో నిర్వహించబోతున్నట్లుగా ప్రకటనలో తెలిపిన ఇండియన్ రైల్వేస్, తాజాగా 

పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తమ అధికారిక వెబ్సైటు లో ఉంచినట్లుగా కూడా అభ్యర్థులకు తెలిపింది.

ఇప్పుడు ఈ ఎన్టీపీసీ పరీక్షల కోసం భారతీయ రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. RRB CBT 2 Exam Update 2022

సాంకేతికేతర విభాగాలలో పోస్టుల భర్తీ కోసం ఆర్ఆర్బీ మే నెల 9 మరియు 10వ తేదీలలో నిర్వహించే ఎగ్జామ్స్ వ్రాయడానికి హాజరు కాబోయే అభ్యర్థుల సౌకర్యం కోసం భారత దేశ వ్యాప్తంగా 65 ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లుగా భారతీయ రైల్వే శాఖ తాజాగా ప్రకటించినది.

ఇరు తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల కోసం ఇందులో కొన్ని రైళ్లను పరీక్షలు జరిగే తేదీలలో భారతీయ రైల్వే శాఖ నడపనున్నట్లుగా తెలుస్తుంది.

తాజాగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షల నిమిత్తం, దక్షిణ మధ్య రైల్వే, నుండి వచ్చిన ఒక అనధికారిక సమాచారం మేరకు మే 7,8,9,10 తేదీలలో నడపనున్న స్పెషల్ ట్రైన్స్ మరియు వాటి నంబర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.

ట్రైన్ నంబర్లు - ఎక్కడి నుండి ఎక్కడ వరకూ..?

1). 07450  -  హైదరాబాద్ - మైసూర్.

2). 07451  -   మైసూర్ - హైదరాబాద్.

3). 07672  -   సికింద్రాబాద్ - విశాఖపట్నం.

4). 07673  - విశాఖపట్నం - సికింద్రాబాద్.

5). 02190  -  జబల్ పూర్ - నాందేడ్.

6). 02189  - నాందేడ్  -  జబల్ పూర్.

7). 07677  -  గుంటూరు - నగర్ సోల్.

8). 07678  -  ఔరంగాబాద్ - గుంటూరు.

9). 08615  -  హతీయ - చీరాల.

10). 08616 -  చీరాల - హతియ.

11). 08013 - షాలిమర్ - చీరాల.

12). 08014 - చీరాల - షాలిమర్.

13). 08005  - షాలిమర్ - చీరాల.

14). 08006  -  చీరాల - షాలిమర్.

15). 07448  -  కాకినాడ టౌన్ - కర్నూల్ సిటీ.

16). 07449  - కర్నూల్ సిటీ  - కాకినాడ టౌన్.

17). 07674  - మచిలీపట్నం - ఎర్నాకులం.

18). 07675  - ఎర్నాకులం - మచిలీపట్నం.

19). 07679 -  కడప - విశాఖపట్నం.

20). 07680 -  విశాఖపట్నం - కడప.

ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ  Click Here

యూజీసీ నెట్ -2022 నోటిఫికేషన్ విడుదల Click Here

సమగ్ర శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగులకు తిరిగి మరలా జాబ్స్ లోనికి Click Here

ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,05,000 రూపాయలు Click Here

Post a Comment

0 Comments