Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SSC 2065 Jobs : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2065 పోస్టులు 10th ఇంటర్ అర్హతతో జాబ్స్

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుంచి తాజాగా 2065 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు భారీ స్థాయిలో వెతనాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.ఇరు తెలుగు రాష్ట్రాలలో పరిక్షా నిర్వహణ వుంటుంది.ఈ పోస్టుల వివరాలు మరింత వివరంగా తెలుసుకుందాము. 

ముఖ్యమైన అంశాలు:

1). భారీ సంఖ్యలో ఉద్యోగాలు

2).భారీ మొత్తంలో వేతనాలు

3).చిన్న వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక

4).తక్కువ విద్యా అర్హతతో పోస్టుల భర్తి

5).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

6).తెలుగు రాష్ట్రాలలో పరీక్ష నిర్వహణ.

SSC 2065 Jobs

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అర్హులే SSC 2065 Jobs

దరకాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరకాస్తులకు ప్రారంభ తేదిలు : మే 12,2022

ఆన్లైన్ దరకాస్తులకు చివరి తేదిలు       : జూన్ 13,2022 

పరీక్ష నిర్వహించు తేదీ                          : ఆగస్టు 2022 

ఫీజు చెల్లించాల్సిన తేదీ                        : జూన్15,2022 మరియు 

జూన్ 16,2022 నుంచి జూన్ 18 వరకు ఆఫ్ లైన్ విధానంలో చెల్లించవలసి ఉంది

మొత్తం ఖాళీలు : 

2065 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది..

రిజర్వేషన్ వారీగా ఖాళీలు:

ఎస్సీ కేటాగిరి సంబందించి          - 248 పోస్టులు

ఎస్టి కేటగిరీకు సంబందించి         - 121 పోస్టులు

ఓబీసీ కేటగిరీ కు సంబందించి     - 599 పోస్టులు

జనరల్ కేటాగిరి సంబందించి      - 915 పోస్టులు

ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారు    - 50 పోస్టులు

ఫిజికల్లీహ్యాండ్ కేపిటేడ్ కేటాగిరి లో

ఒ.హెచ్ కేటాగిరి సంబందించి           -  30 పోస్టులు

హెచ్.హెచ్ కేటాగిరి సంబందించి     -  16 పోస్టులు

వి.హెచ్ కేటాగిరి సంబందించి           - 11 పోస్టులు

ఇ.డబ్ల్యూ.ఎస్ కేటాగిరి సంబందించి-  182 పోస్టులు

ఇతరులు కేటగిరి సంబందించి         -  8 పోస్టులు 

విద్య అర్హతలు: 

లెవెల్ 07 కు సంబందించి పోస్టులకు   -  ఇంటర్మీడియట్

06 కు సంబందించి పోస్టులకు   - గ్రాడ్యుయేషన్ లేదా ఆపైన చదివినవారు.

లెవెల్ 05 సంబందించి పోస్టులకు        - ఇంటర్మీడియట్

 04 లేదా లెవెల్ 03 లేదా లెవెల్ 02 లేదా లెవెల్ 01 కు సంబందించి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మేట్రీక్యూలేసన్ అర్హత కలిగి ఉండాలి.

వయస్సు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల లోపు వుండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ/ ఎస్టి కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరికి కూడా ఒక చిన్న వ్రాత పరీక్ష అనేది ఉంటుంది.

తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ లేదా కంప్యూటర్ టెస్ట్ అనేది పోస్టుల ఆధారంగా ఉంటుంది.

పరీక్ష విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు విద్యా అర్హతల ఆధారంగా పరీక్షలు నిర్వహణ అనేది ఉంటుంది.

ఈ పరీక్షకు 60 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉండటం జరిగింది. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.50 నెగెటివ్ మార్కులు కలవు.

సిలబస్ వివరాలు:

జనరల్ ఎవెర్నెస్స్             : 25 ప్రశ్నలు- 50 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్        : 25 ప్రశ్నలు- 50 మార్కులు

క్వాన్టిటేటివ్ ఆప్టిట్యూడ్      : 25 ప్రశ్నలు- 50 మార్కులు

జనరల్ ఇంగ్లీషు                  :25 ప్రశ్నలు- 50 మార్కులు

పరీక్ష నిర్వహించు స్థలం:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులుకు పరీక్ష అనేది తెలుగు రాష్ట్రాలలోనె ఉంటుంది.

తెలంగాణా రాష్ట్రానికి సంబందించిన అభ్యర్థులకు  హైదరాబాద్ లేదా కరీంనగర్ మరియు వరంగల్ ప్రాంతాలలొ  పరీక్ష నిర్వహణ వుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, చిరాల, చిత్తూర్, కాకినాడ,నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విజయనగరం ఈ ప్రాంతంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చెసుకొవాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులలో మహిళలు/ ఎస్సీ/ఎస్టీ/పి.డబ్ల్యూ.డి/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జనరల్ / ఇ.డబ్ల్యూ.ఎస్ మరియు ఓబీసీ కేటగిరీ గల పురుషులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి 100/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.



Post a Comment

0 Comments