తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి సంభందించి హై కోర్టులో టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టులను భర్తీ చేయడం కొరకు అధికారకంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగం కల్పించటం జరుగుతుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 24,280/- రూపాయల నుంచి 72,850/-రూపాయల వరకూ మంచి జీతం అనేది లభించనుంది.
ఈ ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణా ప్రభుత్వానికి సంభందించి హై కోర్టులో మొత్తం 85 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు. ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ధరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 34 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 10 ఆగష్టు 2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 25 ఆగష్టు 2022
హల్ టికెట్లు విడుదల తేది : 05 సెప్టెంబర్ 2022
పరీక్ష జరుగు తేది : 29 సెప్టెంబర్ 2022
మొత్తం ఖాళీలు మరియు విభాగాల వారిగా ఖాళీలు :
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల అయిన ఈ హై కోర్టు నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 టైపిస్ట్ పోస్టులు మరియు 42 కాపీస్ట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలు :
పర్మెనెంట్ ఉద్యోగాలు
సొంత రాష్ట్రం లో జాబ్ చేసుకోవచ్చును.
మెయిల్ అన్డ్ Female ఎవరైన అప్లై చేసుకోవచ్చును.
రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.
అర్హతలు :
ఈ టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎదైన సమానమైన డిగ్రీ అర్హత ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు నిమిషానికి 45 పదాలు అనేవి ఇంగ్లీషు భాషలో టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18-34 సంవత్సరాల ఇవ్వడం జరిగింది.
SC, ST, OBC, EWS వారికి 5 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. PWD వారికి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
జీతం :
24280-72850 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఈ టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టులకు కలిపి కామన్ గా ఒకే వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ ద్వార అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పరీక్ష విధానంలో ముందుగా 40 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష అనేది జనరల్ నాలెడ్జి మరియు జనరల్ ఇంగ్లీషు అంశాలపై ఉంటుంది.
తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్ కు కూడా 40 మార్కులు ఉంటాయి. నిమిషానికి 45 పదాలు టైపింగ్ చేయడం అనేది వచ్చి ఉండాలి. సమయం 15 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది.
పరీక్ష అనేది ఇంగ్లీషు భాషలో నిర్హహించనున్నారు. ప్రతీ ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్ విధానం లేదు
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ ఆగస్ట్ లో ఎక్టివేట్ అవుతుంది.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
తెలంగాణ మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments