Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC and Group 4 Important Bits 2020 | రైల్వే NTPC మరియు RRB ముఖ్యమైన బిట్స్

RRB NTPC / GROUP -D పరీక్షలలో జనరల్ సైన్స్ విభాగంలో అడగడానికి వీలుండే ముఖ్యమైన బిట్స్ మీకోసం మనందరి telugucompetitive.com లో. RRB NTPC and Group 4 Important Bits 2020 


1) చర్యకు ప్రతిచర్య అనునది?        

A). న్యూటన్ మొదటి గమన నియమం.
B). న్యూటన్ రెండవ గమన నియమం
C). న్యూటన్ మూడవ గమన నియమం
D). పైవేవీ కావు.

సమాధానం : "C"[న్యూటన్ మూడవ గమన నియమం ]


2) స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ఏదీ? 


A). ఆర్కిమెడిస్ సూత్రం
B). ప్లవన సూత్రం
C). హుక్ సూత్రం
D). విశ్వ గురుత్వాకర్షణ సిద్దాంతం.

సమాధానం : "C" [హుక్ సూత్రం ]


3) డెసిబుల్ అనునది?           


A). ఒక సంగీత సాధనం
B). ఒక సంగీత సంకేతం
C). ధ్వని తీవ్రతకు ప్రమాణం
D).ధ్వని యొక్కతరంగ దైర్గ్యం

సమాధానం : " C" [ ధ్వని తీవ్రతకు ప్రమాణం ]


4) X-కిరణాలను కనుగొన్నది ఎవరు?       


A).నీల్స్ బోర్
B).రాంట్ జెన్
C). థాంసన్
D). రూథర్ ఫర్డ్

సమాధానం : "B" [రాంట్ జెన్]


5) వజ్రం మెరవడానికి క్రింది వానిలో కారణమైనది?


A). వక్రీభవనం
B). వివర్తనం
C). సంపూర్ణంతర పరావర్తనం
D).పరావర్తనం

సమాధానం : " C" [సంపూర్ణంతర పరావర్తనం ]


6) బ్లీచింగ్ పౌడర్ నందు ఉపయోగించు హెలోజెన్?                


A). ఫ్లోరిన్
B). క్లోరిన్
C). బ్రోమిన్
D). అయోడిన్

సమాధానం : "B" [ క్లోరిన్ ]


7) రసాయనాల రారాజు అని దేనిని పిలుస్తారు?                      


A). సల్ఫ్యూరిక్ ఆమ్లం
B). నైట్రిక్ ఆమ్లం
C). సిట్రిక్ ఆమ్లం
D). లాక్టిక్ ఆమ్లం
సమాధానం : "A" [ సల్ఫ్యూరిక్ ఆమ్లం ]

8) గోబర్ గ్యాస్ లో ఉండే ముఖ్యమైన వాయువు?


A). మీథేన్
B). ఈథేన్
C). కార్బన్ డై ఆక్సైడ్
D).కాల్షియమ్ సల్ఫయిట్

సమాధానం :

"A" [మీథేన్ ]   


RRB NTPC సిలబస్  సబ్జెక్టుల వారిగా ముఖ్యమైన అంశాలు మరియు గత ప్రశ్నపత్రాలలో వచ్చిన బిట్స్ మీకోసం మనందరి telugucompetitive.com లో.

Post a Comment

0 Comments