Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Important Bits Indian Freedom 2020 | రైల్వే పరీక్ష లో గతం లో స్వాతంతరం గురించి అడిగిన ప్రశ్నలు

RRB గత ప్రశ్నపత్రాలలో వచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి వచ్చిన ముఖ్యమైన బిట్స్ మీకందిస్తుంది..మీ telugucompetitive.com

1) Who gave the slogan "SWARAJ IS MY BIRTHRIGHT AND I SHALL HAVE IT"?   (స్వరాజ్యం నా జన్మహక్కు -దానిని సాధించి తీరతాను అనే నినాదం ఎవరు ఇచ్చారు? )        

A).Bhagat singh {భగత్ సింగ్ }
B).Sukdev {సుఖ్ దేవ్ }
C).Balgangadhar tilak {బాల్ గంగాధర్ తిలక్ }
D).Rajguru {రాజ్ గురు }

Answer : " C" Balgangadhar tilak [బాల్ గంగాధర్ తిలక్ ]


2) Who was called as "Grand old man of india"? (గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి బిరుదు? )    


A). Dadabhai nouroji {దాదాభాయ్ నౌరోజీ }
B). Bal Gangadhar tilak {బాల గంగాధర్ తిలక్ }
C). Lala lajapati rai {లాలా లజపతి రాయ్ }
D). Gopala krishna gokhale {గోపాల కృష్ణ గోఖలే }

Answer : "A"  dadabhai nouroji [దాదాభాయ్ నౌరోజీ ]


3 ) The Chouri - Choura incident took place on? (చౌరీ - చౌర ఉద్యమం ఎపుడు జరిగింది? )


A). March 3, 1922
B). May 5, 1922
C). March 13 1922
D). february 5, 1922

Answer :" D"[february 5, 1922]


4) The Simon commission was appointed in?(సైమన్ కమిషన్ స్థాపించబడిన సంవత్సరం? )


A).1934
B).1928
C).1925
D).1930

Answer : "B" [1928]


5) Bardoli satyagraha was led by?(బార్డోలీ సత్యాగ్రహాన్ని మొదలుపెట్టిన వారు ఎవరు? )

A). Mahatma Gandhi {మహాత్మా గాంధీ }
B). Vallabhbhai patel { వల్లభ భాయ్ పటేల్ }
C). Jawaharlal Nehru {జవహర్ లాల్ నెహ్రూ }
D). Subhash chandra bose {సుభాష్ చంద్ర బోస్ }

Answer : "B"  Vallabhbhai patel ( వల్లభ భాయ్ పటేల్ ]     


Post a Comment

0 Comments