Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exam Preparation Special Bits | రైల్వే NTPC పరీక్ష సంబందించి ప్రత్యేకమైన బిట్స్

రాబోయే డిసెంబర్ - 15 వ తారీఖు నుండి ప్రారంభం అయ్యే RRB NTPC మరియు GROUP -4 పరీక్షలలో అడగడానికి అవకాశం ఉండే ముఖ్యమైన బిట్స్ ను ఇప్పుడు తెలుగు కుండా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అర్థం చేసుకునే విధముగా తెలుగులో మీకు అందజెయ్యడం జరుగుతుంది.

1) సీ. వి.  రామన్ గారికి నోబెల్ బహుమతిని పొందడానికి కారణమైన అంశం?

A). కాంతి పరిక్షేపణం
B). బ్లాక్ హోల్ పుట్టుక
C). విద్యుదయస్కాంతతత్త్వం
D). ధ్వని ప్రసారం

సమాధానం : "A" [ కాంతి పరిక్షేపణం ]

2) ఫోటోగ్రఫీ లో ఉపయోగించే హైపో రసాయన నామం?

A). సిల్వర్ బ్రోమైడ్
B).సోడియం థయో సల్ఫేట్
C).సోడియం ఫాస్పేట్
D).సిల్వర్ నైట్రేన్

సమాధానం : "B"[సోడియం థయో సల్ఫేట్ ]

3) వాస్కోడిగామా కాలికట్ చేరుకున్న తేదీ?

A). 1492 మే 17
B). 1498 మే 17
C). 1500 మే 17
D).1502 మే 17

సమాధానం : " B " [ 1498 మే 17 ]

4) ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం?


A). బైబిల్
B). మహాభారతం
C). జెండా అవెస్తా
D). ఖురాన్

సమాధానం : " B "[మహాభారతం ]


5) ఇక్ష్వాకుల రాజధాని?

A). బళ్లారి
B). విజయపురి
C).అమరావతి
D).వేల్పూరు

సమాధానం : " B" [విజయ పురి ]

6) భారత జాతీయోద్యమం లో మితవాదుల యుగంగా పేరుగాంచిన కాలం?

A) 1800 -1890
B). 1885 -1905
C). 1890 - 1910
D). 1895 - 1915

సమాధానం : "B" [1885-1905]

7) తాజమహల్ రూపశిల్పి?

A). మొహమ్మద్ అక్బర్
B). హుస్సేన్ ఈసా
C). అబ్దుల్ హాసన్
D). ఉస్తాద్ ఖలీల్ ఈసా

సమాధానం : "D"[ ఉస్తాద్ ఖలీల్ ఈసా ]


8) స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి?


A). ప్రణబ్ ముఖర్జీ
B). ఆర్. కె. షణ్ముగం శెట్టి
C). మొరార్జీ దేశాయ్
D). వి. పి. సింగ్

సమాధానం : "B" [ఆర్. కె. షణ్ముగం శెట్టి ]


9) GST దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?


A). జూలై 1
B). జూన్ 1
C). ఆగష్టు 1
D). అక్టోబర్ 1

సమాధానం :"A"  [జూలై 1]


10) అలహాబాద్ శాసనాన్ని రూపొందించినవారు ఎవరు?


A). రవి కీర్తి
B). హరిసేనుడు
C). సముద్ర గుప్తుడు
D). పులకేశి -2

సమాధానం : "B" [ హరిసేనుడు ] 

Post a Comment

0 Comments