Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Latest Bits Telugu 2020 | రైల్వే పరీక్ష లో వచ్చే అతి ముఖ్యమైన బిట్స్ మిస్ కాకండి.

రాబోయే రోజుల్లో జరిగే  RRB మరియు ఇతర పోటీపరీక్షలలో అడగడానికి వీలుండే ముఖ్యమైన బిట్స్ ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా అందిచడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ బిట్స్ తో మరిన్ని బిట్స్ కొరకు క్రింద కనిపిస్తున లింక్ మీద క్లిక్ చెయ్యండి.

1) సూర్య కాంతి ఎన్ని సెకండ్లలో భూమిని చేరుతుంది?          

A). 100సెకండ్లు
B). 500 సెకండ్లు
C). 480 సెకండ్లు
D). 600 సెకండ్లు

సమాధానం : "C"[480 సెకండ్లు ]

2) ఆకాశం నీలి రంగులో ఉండుటకు కారణం?

A).కాంతి పరావర్తనం
B). కాంతి వక్రీభవనం
C). కాంతి దృవనం
D). కాంతి పరిక్షేపణ

సమాధానం : "D" [కాంతి పరిక్షేపణ ]

3) అత్యధికంగా లభించే మూలకం ఏది?

A). బొగ్గు
B). ఇనుము
C). సిలికాన్
D). నత్రజని

సమాధానం : "C" [సిలికాన్ ]

4) మానవజాతి ప్రప్రధమంగా ఉపయోగించిన లోహం ఏది?

A). రాగి
B). బంగారం
C). వెండి
D). ఇనుము

సమాధానం :"A"[రాగి ]

5) మహాభారతం అసలు పేరు ఏమిటీ?

A). వ్యాసగీతం
B).బ్రహ్మ సంహిత
C). జయ సంహిత
D). బృహత్కథ

సమాధానం : "C"[జయ సంహిత ] 

Post a Comment

0 Comments