రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే పరీక్షలలో తరచుగా అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు - సమాధానాలును మీకు నిత్యం అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తాము, రెండు తెలుగు రాష్ట్రాల వారు తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి.
1) who among the following discovered electron? (ఎలెక్ట్రాన్ ను కనుగొన్నది ఎవరు? )
A) j.j.thomsan (జే. జే. థాంసన్ )B).max born (మాక్స్ బోర్న్ )
C).antonie lavoiser (ఆంటోనీ లివోయిజర్ )
D).mandaleev (మాండలీవ్ )
సమాధానం : "A"[J.J.Thomsan- జే. జే. థామ్సన్ ]
2) who invented the revolver?(రివాల్వర్ ను కనుగొన్నది ఎవరు? )
A).Edward jenner (ఎడ్వర్డ్ జెన్నర్ )
B).alexander fleming (అలెగ్జాండర్ ఫ్లెమింగ్ )
C).Albert einstein (ఆల్బర్ట్ ఐన్ స్టీన్ )
D).Samuel Colt (శామ్యూల్ కోల్ట్ )
సమాధానం : "D" [Samuel Colt - శామ్యూల్ కోల్ట్ )
3) When did the capital transferred from Calcutta to Delhi? (భారత దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సంవత్సరం? )
A). 1910B). 1911
C). 1912
D). 1913
సమాధానం : "B" [ 1911 ]
4) Who was the first woman president of indian national congress? ( భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరు? )
A). Sarojini naidu (సరోజినీ నాయుడు )
B). J. B. Krupalani ( జే. బీ. కృపాలాని )
C). Annie Besant (అనీ బీసెంట్ )
D). Arun asaf ali (అరుణ్ అసఫ్ అలీ )
0 Comments