Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Latest Important Bits 2020 | రైల్వే లో NTPC కి సంబందించి ముఖ్యమైన బిట్స్

రాబోయే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) పరీక్షల ప్రిపరేషన్ లో అత్యంత ఉపయోగకరమైన ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తున్నాము. వీటిని బాగా చదువుకుని మీ మీ RRB ప్రిపరేషన్ లకు మరింత పదును పెంచుకుని విజయాన్ని సాధించాలని మా ఆకాంక్ష

1) కాంతి తీవ్రత కు ప్రమాణాలు?                                 

A).కాండెలా
B).ల్యూమెన్/మి
C).ఓల్ట్
D).ఏది కాదు

సమాధానం :"A"[కాండెలా ]

2) రక్తం గడ్డ కట్టుటకు అవసరమైన విటమిన్ ఏది?

A).విటమిన్ - D
B).విటమిన్ - E
C).విటమిన్ - K
D).విటమిన్ - A

సమాధానం : "C" [విటమిన్ -K]

3) ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?

A). జూన్ -5
B). జూలై -5
C). ఆగష్టు - 5
D). సెప్టెంబర్ -5

సమాధానం : "A"[జూన్ -5]

4) జాతీయ విద్యావిధానాన్ని ఎపుడు ప్రవేశపెట్టారు?

A). 1968
B). 1969
C). 1970
D). 1971

సమాధానం : "A"[1968]

5) గాంధీజీ "డూ (or) డై " నినాదాన్ని ఏ ఉద్యమం సందర్భంగా ఇచ్చారు?

A). ఉప్పు సత్యాగ్రహం
B). శాసనోల్లంఘన ఉద్యమం
C). క్విట్ ఇండియా ఉద్యమం
D). చౌరి - చౌర ఉద్యమం

సమాధానం : "C" [క్విట్ ఇండియా ఉద్యమం ]       



 

Post a Comment

0 Comments