RRB ఎన్టీపీసీ మరియు గ్రూప్ - D పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో RRB పరీక్షల సిలబస్ ఆధారంగా ఆయా సబ్జెక్టుల నుంచి గత పరీక్ష పత్రంలో వచ్చిన ముఖ్యమైన బిట్స్
జనరల్ సైన్స్(బయోలజి ) - RRB పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు
1) జీవ శాస్త్ర పితామహుడు ఎవరు?
A).అరిస్టాటిల్B).లిన్నేయస్
C).మెండల్
D).డివ్రిస్
సమాధానం :"A"[అరిస్టాటిల్ ]
2) వైరస్ మరియు బాక్టీరియాల గురించిన అధ్యయనంను ఏమంటారు?
A). మాక్రో బయోలజి
B). మైక్రో బయోలజి
C).మైకాలజి
D).ఫైకాలజి
సమాధానం :"B"[మైక్రో బయోలజి ]
3) మానవుని దేహంలో గల అతిచిన్న ఎముక ఏది?
A). మాలియాస్B). ఇంకాస్
C). స్టేపియస్
D). ఫీమర్
సమాధానం :" C" [స్టేపియస్ ]
4) "డి" విటమిన్ యొక్క రసాయనిక నామం ఏమిటి?
A). రెటినాల్B). కాల్సిఫెరాల్
C). టోకోఫెరాల్
D). ఫిల్లో క్వినోన్
సమాధానం : " B " [ కాల్సిఫెరాల్ ]
5) కన్నీటిని స్రవించే గ్రంధులను ఏమని పిలుస్తారు?
A). పేరోటిడ్ గ్రంధులుB). లాక్రిమల్ గ్రంధులు
C). లాలాజల గ్రంధులు
D). సెరుమినస్
0 Comments