RRB ఎన్టీపీసీ మరియు గ్రూప్ -డి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేటినుంచి మీ "Telugucompetitive.com"
ప్రత్యేకంగా గత కాలంలో జరిగిన RRB ప్రశ్నపత్రాలలో వచ్చిన ప్రీవియస్ పేపర్ బిట్స్ ను మీకు అంశాలవారీగా మీకు అందివ్వనునున్నది.
" RRB NTPC Previous Paper Important Bits Telugu
RRB జనరల్ సైన్స్ - ప్రీవియస్ పేపర్స్ బిట్స్
1) అస్థిపంజర వ్యవస్థ అధ్యయనం ?
A).మయాలజి
B).రుమటాలజి
C).ఆస్టియాలజి
D).హెపటాలజి
సమాధానం " C " [ ఆస్టియాలజీ ]
2) మానవశరీరంలో ఎముకలు దృఢంగా ఉండుటకు కావాల్సిన విటమిన్?
A). ఏ
B). డి
C). ఈ
D). కె
సమాధానం :: " B " [ విటమిన్ "డి" ]
3) చిన్న పిల్లలలో ఎముకల సంఖ్య ?
A).206
B).208
C).300
D).306
సమాధానం :: "C" [ 300 ఎముకలు ]
4) ఎముకలు ఏర్పడడానికి కావాల్సిన మూలకాలు?
A).కాల్షియం
B).ఫాస్పరస్
C).అయోడిన్
D).1 మరియు 2
సమాధానం : " D " ( కాల్షియం మరియు ఫాస్పరస్ )
5) మానవ శరీరంలో ప్రక్కటెముకుల సంఖ్య ?
A).26
B).24
C).33
D).36
సమాధానం : " B " (24 ప్రక్కటెముకలు)
6) ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల వచ్చే జన్యు సంబంధ వ్యాధి ?
A) హేమోఫిలియా
B) తలస్సేమియా
C).రక్తం గడ్డ కట్టకుపోవడం
D). A & B & C
సమాధానం :: "B" (థలాస్సేమియా)
7) సార్వత్రిక రక్త గ్రహీత అని ఏ రక్తవర్గాన్ని అంటారు?
A). A
B).B
C).AB
D). O
సమాధానం : " C" (AB రక్తవర్గం)
8) రక్తవర్గం తెలియని వ్యక్తికి ఏ వర్గం రక్తం ఎక్కిస్తారు?
A). A
B). B
C). AB
D).O
సమాధానం : D [ O రక్తవర్గం]
9) స్టెత్ స్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
A).రెనె లిన్నేక్
B).మాల్ఫీజి
C).విలియం హార్వే
D). ఫాబ్రిసి
సమాధానం :: " A " [ రెనె లిన్నేక్ ]
10) మానవుని హృదయం (గుండె ) బరువు?
A).300గ్రాములు
B).400గ్రాములు
C).500గ్రాములు
D).600గ్రాములు
సమాధానం : " A" [300 గ్రాములు ]
ఇకపై ప్రతిరోజూ RRB EXAM PREVIOUS PAPERS ముఖ్యమైన బిట్స్ మీకందిస్తుంది.. మనందరి, "TELUGUCOMPETITIVE.COM"
0 Comments