Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC & RRB Group D Previous Papers Telugu | రైల్వే NTPC మరియు గ్రూఫ్-డిపరీక్ష పేపర్ బీట్స్

" Telugucompetitive.com- RRB ఎగ్జామ్స్ స్పెషల్ కు శుభ స్వాగతం. మీకోసం గత RRB ప్రశ్నపత్రాలలో వచ్చిన ముఖ్యమైన బిట్స్ ను ప్రతీ రోజు మీకు అందించదలిచాము. RRB స్పెషల్ ను TELUGUCOMPETITIVE.COM ద్వారా అందుకుని మీ పరీక్షలలో విజయ తీరాలను అందుకుంటారని ఆశిస్తున్నాము" RRB NTPC & RRB Group D Privious Papers Telugu


1) న్యూటన్ రెండవ సూత్రం దేనిని తెలియచేస్తుంది? 


A). బలం యొక్క నిర్వచనంను
B). జడత్వం యొక్క నిర్వచనాన్ని
C).ద్రవ్యవేగం యొక్క నిర్వచనాన్ని
D).బలం యొక్క పరిమాణాన్ని.

సమాధానం : "A" {బలం యొక్క నిర్వచనాన్ని }.


2) రెఫ్రిజిరేటర్ లో ఉపయోగించే వాయువు ?


A). నైట్రోజన్
B). ఆక్సిజన్
C). అమ్మోనియా
D).  ఏది కాదు

సమాధానం : "C" {అమ్మోనియా }


3) సముద్ర లోతులను కొలిచే సాధనం ?                   


A).అల్టిమీటర్
B).ఫాతో మీటర్
C). హైడ్రో మీటర్
D).మానో మీటర్

సమాధానం : " B" {ఫాతో మీటర్ }


4) భారత అణుశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?   


A).విక్రమ్ సారాభాయ్
B).హోమి జహంగీర్ బాబా
C).అబ్దుల్   కలాం
D). సీవీ రామన్

సమాధానం : " B " { హోమి జహంగీర్ బాబా }


5) కాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటేప్?


A).సోడియం - 124
B). కోబాల్ట్  - 60
C). అయోడిన్  - 10
D).కోబాల్ట్ -90

సమాధానం : "B" {కోబాల్ట్ -60}


6) ఒక గిగా బైట్ =?


A).10, 000 బైట్ లు
B).1024 కిలో బైట్ లు
C).1000 బైట్ లు
D).1024 మెగా బైట్ లు

సమాధానం : " D "{1024 మెగాబైట్ లు }


7) సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? 


A). గుజరాత్
B). మహారాష్ట్ర
C).పంజాబ్
D).రాజస్థాన్

సమాధానం : " A" {గుజరాత్ }


8) గౌతమబుద్ధుడు ఏభాషలో తన ప్రవచనాలు బోధించారు? 


A).హిందీ
B).పాళీ
C).మరాఠి
D).మాగధి

సమాధానం : "B" { పాళీ }


9) మొట్టమొదటి లోకసభ సమావేశ కాలం?                   


A).13మే, 1952
B).26 జనవరి, 1950
C).15 ఆగష్టు, 1947
D) 28 ఫిబ్రవరి, 1949.

సమాధానం : " A" {13 మే, 1952 }


10) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సు 21 నుంచి 18 కి తగ్గించారు?         


A).60వ సవరణ (1984)
B).61వ సవరణ (1988)
C).62వ సవరణ (1989)
D).63 వ సవరణ (1989)

సమాధానం : "B"{61 వ సవరణ 1988 }


RRB NTPC అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో ENGLISH లో కూడా NTPC IMPORTANT BITS ను మీ TELUGUCOMPETITIVE. COM లో అందిస్తాము.

"సాధనాత్ సాధ్యతే సర్వమ్ "  

Post a Comment

0 Comments