చరిత్రలో అక్టోబర్ 7
1) 1919 : మహాత్మా గాంధీ 'నవజీవన్ ' పత్రికను ప్రారంబించారు.
2) 1940 : ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు,కవి కూచి నరసింహం మరణం.
3) 1950 : మాథర్ థెరిసా కోల్ కతాలో 'మిషనరీస్ ఆఫ్ చారిటీ ' ప్రారంబించారు.
4) 1708 : సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం.
5) 1900 : తెలుగు బాషా శాస్త్రవేత్త, కవి గంటి జోగి సోమయాజి జననం.
6) 1914 : గజల్ గాయని బేగం అక్తర్ జననం.
మీకు నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.
0 Comments