వింటర్ డీజిల్ అంటేఏమిటి ?
భారత్ ఆర్మీ అవసరాలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వింటర్ డీజిల్ ను తయారు చేసింది.బాగా ఎత్తయిన పర్వతాలు , అతి శీతల ప్రాంతాల్లో సాదారణ డీజిల్ వినియోగానికి పనికి రాదు . కానీ, ఈ వింటర్.
డీజిల్ -33 డిగ్రీల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాహనాలు ముందుకు నడిపిస్తుంది. ఇన్నాళ్లూ.
ఆర్మీ DHPP -W అనే ప్రత్యేక డీజిల్ ఉపయోగిస్తూ వస్తుంది. ఆ స్థానంలో ఇప్పుడు వింటర్ డీజిల్ ను ప్రవేశ పెట్టారు.What is winter diesel?
తపని సారిగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి మీ అభిప్రాయని కామెంట్ రాయండి.
0 Comments