భారతదేశ వ్యాప్తంగా ఉన్న హై కోర్ట్ లలో ఖాళీగా ఉన్న 387 ఉద్యోగాల భర్తీపై తాజాగా కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ మంత్రివర్యులు ఒక అధికారిక ప్రకటన చేశారు.
దేశంలో ఉన్న అన్ని హై కోర్ట్ లలో మొత్తం 387 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో 168 పోస్టుల భర్తీ కోసం న్యాయ స్థానాల నుండి ప్రతిపాదనలు అందాయని,
ఈ 168 జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ముందుకు వెళుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రివర్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో మిగిలిన 219 జడ్జి పోస్టులకు హై కోర్ట్ ల నుండి ప్రతిపాదనలు రావాల్సి ఉందని, భారతీయ రాజ్యసభకు కేంద్ర మంత్రివర్యులు లిఖిత పూర్వక సమాధానం తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది.
మరోక నోటిఫికేషన్ Tirupati TTD లో ఉద్యోగాలు Click Here

0 Comments